హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజానగరం అభివృద్ధికి ప్రణాళిక: ఎమ్మెల్యే

E.G: రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శుక్రవారం కోరుకొండ ఎంపీడీవో కార్యాలయంలో 25 శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర 2047, P-4 కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమన్నారు.