హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊరు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలుతప్పనిసరి!

VSP: పండుగకు ఊరు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్బీ సూచించారు. ఇళ్లకు భద్రంగా తాళాలు వేసి, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలి. సీసీ కెమెరాలు, టైమర్ లైట్లు వాడాలి. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. నమ్మకమైన ఇరుగుపొరుగుకు మాత్రమే సమాచారం ఇవ్వాలని తెలిపారు.