JGL: జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాలను రాష్ట్రస్థాయి బృందం, వైద్యాధికారులు శుక్రవారం సందర్శించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా టీబీ చాంపియన్ల పనితీరు, అవగాహన కార్యక్రమాలు, డైలీ ట్రాకింగ్ రిజిస్టర్లను పరిశీలించారు. క్షయవ్యాధి లక్షణాలు, ఉచిత చికిత్స, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
టీబీ నిర్మూలన కార్యక్రమాలపై తనిఖీ


