హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూలో క్షయ రహిత భారత్ ప్రచారం ముగింపు

VSP: ఏయూలో నిర్వహించిన క్షయ రహిత భారత్ 100 రోజుల కార్యక్రమం ముగిసింది. అవగాహన కార్యక్రమాల్లో క్షయ వ్యాధి నివారణ, లక్షణాల గుర్తింపు, చికిత్సపై వైద్య నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్ వైద్యులను సత్కరించారు. క్షయ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకమన్నారు.