హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల సరళిని పరిశీలించిన సీపీఐ నాయకులు

WGL: హనుమకొండ డిపోల్లో జరుగుతున్న ఆర్టీసీ ఎన్నికల పోలింగ్‌ సరళిని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూటమి విజయం ఖాయమని, అత్యధిక మెజార్టీ సాధిస్తామని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేశారు.