NDL: శ్రీశైల దేవస్థాన తోటమాలి కార్మికుల వేతనాలు పెంచాలని టీయూసీఐ నాయకులు శనివారం ఈవోకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త టెండర్లలో వేతనాలు పెరిగేలా చూస్తామని ఈవో హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్మికుల వేతనాల పెంపుపై ఈవో హామీ


