GNTR: తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విజన్ యాక్షన్ ప్లాన్–2047, పీ4 కార్యక్రమాల అమలు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులు, సీవీఏపీయూ బృందంతో ఎమ్మెల్యే సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తాడికొండ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష


