VZM: జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఎస్పీ దామోదర్ మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను ఎస్పీ సమీక్షించారు. దర్యాప్తు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష


