MHBD: జెఎన్‌టీయూ ‘నోవారా ఫియస్టా 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. బలరాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు నాయకత్వ సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమనిర్వహించమన్నారు.
తెలంగాణ
జెఎన్‌టీయూ హెచ్‌లో ‘నోవారా ఫియస్టా '2026’


