హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం'

KRNL: ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. మానసిక ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్య సేవలతోపాటు చట్టపరమైన రక్షణ కల్పించాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సూచించారు. మానసిక ఆరోగ్య సహాయం కోసం 14416, ఉచిత న్యాయ సహాయం కోసం 15100 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.