CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ నిత్య అన్నదాన కార్యక్రమానికి పూతలపట్టు మండలం అయ్యప్పగారి పల్లికి చెందిన శ్రీదేవి, దేవరాజులు నాయుడు దంపతులు రూ.1,11,111 విరాళం శుక్రవారం అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఊట్ల నాగరాజు నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం ఆలయానికి భారీ విరాళం


