హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరగవరంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

W.G: ఇరగవరంలో రానున్న గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండాలని MPDO ఎ.శ్రీనివాస్‌ సూచించారు. ఇవాళ మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.