హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా శ్రీనివాసరాజు

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా రాజంపేట పార్లమెంట్ జనసేన బాధ్యులు యల్లటూరు శ్రీనివాసరాజు కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారు. రాజంపేటలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. మొదటిసారిగా తనకు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా కీలక బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. పార్లమెంటు సమన్వయకర్తలలో తనకు ప్రాధాన్యత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.