NLG: ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. కామేపల్లిలో వరి పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిండి ప్రాజెక్టును నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి'


