ఏలూరు జిల్లాలో అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఏపీ స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. వట్లూరులోని సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్రిస్టల్ సీబీఎస్ఈ పాఠశాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డుతో పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 11 నుంచి స్పెషల్ టెట్ పరీక్షలు: DEO


