హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2026 జట్లు, షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ టోర్నీ నుంచి పాక్‌ను తప్పించి బంగ్లాదేశ్‌ను తీసుకున్నారు. పంజాబ్‌లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 4న సెమీస్, 5న ఫైనల్ జరగనున్నాయి. కాగా, భారత్‌లో మ్యాచ్‌లను ఆడేందుకు పాక్ హాకీ ఫెడరేషన్ నిరాకరించింది.
క్రీడలు
భారత్‌లో టోర్నీ.. పాకిస్తాన్‌కు నో ప్లేస్


