MLG: పాలంపేటలోని ప్రపంచ వారసత్వ రామప్ప దేవాలయాన్ని సినీనటుడు చంద్రశేఖర్ (చత్రపతి శేఖర్) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, కాకతీయుల చరిత్రను వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.
తెలంగాణ
రామప్ప ఆలయాన్ని సందర్శించిన నటుడు చంద్రశేఖర్


