హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలం ఖరారు

కోనసీమ: మలికిపురం మండలం గుడిమెళ్లంక (మూలపోడు) గ్రామంలో 132/33 కేవీ సబేస్టేషన్ నిర్మాణానికి స్థలం ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్లు 744/4, 745/1, 745/2, 746/55 5.25 2 భూమిని ఇందుకు అనువైనదిగా గుర్తించారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో ప్రాంతంలో విద్యుత్ సరఫరా మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.