E.G: కొవ్వూరుకు చెందిన అడపా సుధీర్ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చి నలుగురికి ప్రాణదానం చేశారు. రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రిలో జరిగిన ఈ అవయవదానంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సుధీర్ కుటుంబ సభ్యులను అభినందించి, వారికి సానుభూతి తెలిపారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవయవదానంతో నలుగురికి పునర్జన్మ


