హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర చేపట్టాలి: SP

PLD: శాంతిభద్రతల పరిరక్షణ, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని SP జగదీశ్ ఆదహళ్లి CIలు, SIలను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. మహిళల భద్రత, రాత్రి గస్తీ, రౌడీషీటర్లపై నిఘా పెంచాలని సూచించారు. నేరాల నివారణే లక్ష్యమని స్పష్టం చేశారు.