హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు'

VZM: దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రయాణికులకు APSRTC ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు DPTO జి.వర లక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 18న అధనంగా 10 స్పెషల్స్ బస్సులు, 19 న 15 స్పెషల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా 5 మంది కానిస్టేబుల్స్, సూపర్వైజర్లు ఏర్పాటు చేసామన్నారు.