సత్యసాయి: బీసీల రాజకీయ ఎదుగుదలకు, వారికి తగిన అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీలకు పూర్తి న్యాయం చేయడమే టీడీపీ ప్రధాన లక్ష్యమన్నారు. టీడీపీ తరఫున బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ అండ: మంత్రి


