NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్‌లో CPM పార్టీ ఆధ్వర్యంలో నేతలు శుక్రవారం నిరసన ర్యాలీ చేశారు. సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు గోనెదయాకర్ మాట్లాడుతూ... ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కును తొలగించేందుకు తప్పుడు SIR ప్రక్రియ కారకుడు, కేంద్ర ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి'


