WGL: నర్సంపేట పట్టణంలో శనివారం నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం నాలుగో వార్డు వల్లభ్‌నగర్‌లో కౌన్సిలర్ భరత్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పండుగకు వచ్చే మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు


