హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానసిక ఆరోగ్యమేసంపూర్ణ ఆరోగ్యానికి పునాది: భారతి

CTR: మానసిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యానికి పునాదిని జిల్లా న్యాయ సేవాధికారా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐరాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో DMHO ఆధ్వరములో అవగహన సదస్సును నిర్వహించారు. మానసిక సమస్యల పట్ల ఉన్న అపోహలను తొలగించడం, అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడం ఎంతో అవసరమని అన్నారు.