ATP: కొత్తూరుకు చెందిన టీడీపీ కార్యకర్త బండారు మల్లికార్జున వెన్నెముక ఆపరేషన్ కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ.50 వేల సాయం అందించారు. ఇప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న మల్లికార్జున, మూడో ఆపరేషన్ కోసం సవేరా ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజావేదికలో మల్లికార్జున భార్య మౌనికకు నగదును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యకర్తకు అండగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే


