CTR: రానున్న ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు వన్ టౌన్, 2 టౌన్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పోలీసు అధికారులు శుక్రవారం పరిశీలించారు. వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య, 2 టౌన్ సీఐ మహమ్మద్ హషం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. భద్రతాపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల పరిశీలన


