సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (10,945) చేసిన బ్యాటర్ల జాబితాలో స్మిత్ మూడో స్థానంలో నిలిచాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టీవ్ వా రికార్డును (10,927) స్మిత్ అధిగమించాడు. ఓవరాల్‌గా ఆసీస్ తరఫున రికీ పాంటింగ్ 13,378 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
క్రీడలు
టెస్టు క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్


