సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా అరుదైన ఫీట్ నమోదు చేసింది. తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఓ టెస్టు మ్యాచ్‌లో తుదిజట్టు మొత్తంలో 30 ఏళ్లకు పైబడిన ఆటగాళ్లకు చోటు ఇచ్చింది. ఓవరాల్‌గా క్రికెట్ చరిత్రలో టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇలా అందరూ వెటరన్ ప్లేయర్లు ఉండటం ఇది ఐదోసారి.
క్రీడలు
SA Vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి


