హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టు చరిత్ర‌లోనే చెత్త రికార్డు!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన అతడు.. 33 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. దీంతో టెస్టు చరిత్రలో మూడో లాంగెస్ట్ డకౌట్ ఆటగాడిగా మాడిసన్ నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యంత ఎక్కువ బాల్స్ ఆడి డకౌట్ అయిన ఓపెనర్‌గా కూడా మాడిసన్ అపకీర్తిని తెచ్చుకున్నాడు.