హైదరాబాద్: 28°C
క్రీడలు

SA vs AUS: తొలి టెస్టులో టాప్ ఆర్డర్‌ విఫలం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ విఫలమైంది. 100 లోపే కీలకమైన నాలుగు వికెట్లను ఆసీస్ చేజార్చుకుంది. ఓపెనర్లు నిక్ మాడిసన్ (0) డకౌట్ కాగా.. ట్రావిస్ హెడ్ (9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. లబుషేన్ (37), స్టీవ్ స్మిత్ (25) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజులో మ్యాట్ రెన్షా (16*), అలెక్స్ క్యారీ (14*) ఉన్నారు.