హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశం బహిష్కరణ

WGL: వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కౌన్సిల్‌లో చర్చించకుండా చైర్మన్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఉత్సవాల ఖర్చుల వివరాలు అడిగినందుకు తమను దుర్భాషలాడుతూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.