హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత

KMM: ముదిగొండ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. లైన్ల మరమ్మతుల కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు గమనించాలని కోరారు.