హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెంకటాచల స్వామి ఆదాయం వివరాలు

NTR: తిరువూరులోని శ్రీ వెంకటాచల స్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆరు నెలలకు గాను రూ.2,88,963 ఆదాయం వచ్చినట్లు గన్నవరం డివిజన్ అధికారి అనురాధ తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమక్షంలో హుండీ కానుకలను లెక్కించి ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పర్వతం శ్రీనివాసరావు, ఈవో దుర్గా దాన్ ప్రసాద్ పాల్గొన్నారు.