హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానసిక సమస్యలపై అవగాహన ర్యాలీ

E.G: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సుపై ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షత వహించారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా సకాలంలో వైద్య సహాయం పొందాలని వైద్యులు సూచించారు. బాధితుల పట్ల వివక్ష చూపకుండా కుటుంబసభ్యులు అండగా నిలవాలన్నారు.