NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే


