హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల విస్తృత తనిఖీ

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు బృందాలు పోలింగ్ కేంద్రాలను సంయుక్తంగా పరిశీలించాయి. విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులను తనిఖీ చేశాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.