హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి'

PLD: బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి విమర్శించారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఖరి బయటపడిందని ఆరోపించారు. రిజర్వేషన్లను చట్టబద్ధం చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఓడించి బీసీలు నిరసన తెలియజేయాలని కోరారు.