హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలికలు లక్షసాధన వైపు దృష్టి పెట్టాలి'

SKLM: బాలికలు చదువుతో పాటు లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన బాలికలు హెచ్‌పీవీ టీకా వేయించుకోవాలన్నారు. అనంతరం భ్రూణహత్యల నివారణపై నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.