అవకాడోతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఇ, కె, పొటాషియం ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ బరువు నియంత్రణలోనూ అవకాడో తోడ్పడుతుంది.
ఆరోగ్యం
అవకాడోతో ఆరోగ్య ప్రయోజనాలు


