హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కాఫీ/టీలు అధికంగా తాగుతున్నారా..?

కాఫీ/టీలు అధికంగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి మోతాదు మించితే నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సమస్యలు, గుండె దడ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ అధికమైతే శరీరంలో నీటిశాతం తగ్గి, ఎముకలు బలహీనపడతాయి. రోజుకు 2-3 కప్పులకు పరిమితం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.