హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం తర్వాత సోంపు తింటే మంచిదేనా..?

భోజనం తర్వాత సోంపు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టి, శ్వాసను తాజాగా ఉంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. రోజుకో స్పూన్ సోంపు తీసుకోవడం చాలా మేలు.