హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌సీఎస్టీ సభ్యుడి పర్యటనకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

BHPL: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈ నెల 13న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం భూపాలపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా నివేదికలను త్వరగా సమర్పించాలని సూచించారు.