PDPL: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన పురస్కరించుకొని రామగుండంలో పారిశుద్ధ్య కార్మికులను BJP శ్రేణులు శుక్రవారం సన్మానించారు. BJP OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అపర్ణ, పద్మ, మురళి, శ్రీలత, సబిత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పారిశుద్య కార్మికులకు సన్మానం


