BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక లారీల అధిక లోడింగ్, రహదారుల దెబ్బతినడం, ప్రమాదాలపై నిరసనగా ఈనెల 12 నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. 12న ఇసుక క్వారీల వద్ద, 17న పంచాయతీ కార్యాలయాల ఎదుట, 22న మండల కేంద్రాల్లో, 30న నియోజకవర్గ స్థాయిలో నిరసనలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
ఇసుక అక్రమ రవాణాపై BRS ఆందోళనలు


