KDP: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలు టీడీపీకి బలమని, వారి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. న్యాయస్థానాల తీర్పులను, ఎన్నికల కమిషన్ నిర్ణయాలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం: మంత్రి


