TPT: తుడా పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.200 కోట్లు విడుదల చేసినందుకు తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు తితిదే జేఈఓ శరత్ కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదం కలుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుడాకు రూ.200 కోట్ల నిధులు.. టీటీడీకు కృతజ్ఞతలు


