SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో గతంలో 27 వార్డులు ఉండగా, ప్రస్తుతం వాటిని 28 వార్డులుగా డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కమిషనర్ తమ్మినేని రవి శుక్రవారం మీడియాకు తెలిపారు. వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో ఇంతవరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేదని వివరించారు. హైకోర్టులో ఈ కేసు తుది దశకు చేరుకుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి: కమిషనర్


