WG: పద్మవిభూషణ్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ కీ.శే రతన్ టాటా జీవితం యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. రతన్ టాటా వర్ధంతిని పురస్కరించుకొని కాళ్ల మండలం పెద అమిరం రతన్ టాటా మార్గంలో ఉన్న విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
రతన్ టాటా గొప్ప మానవతావాది: డిప్యూటీ స్పీకర్


