హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా పెనమలూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన PGRSలో MLA బోడెప్రసాద్‌ పలు సమస్యలను పరిష్కరించారు. ప్రధానంగా కంకిపాడు రోడ్డులో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని పలువురు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మంత్రి రవీంద్ర దృష్టికి తీసుకెళ్లి, అక్కడికి వచ్చిన మహిళలతో వీడియో కాల్‌లో మాట్లాడించారు.